Tags : అమరావతి

ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ 21వరకు పొడిగింపు

భూమిపుత్ర,అమరావతి: కరోనా విజృంభణ తగ్గకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల 21వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంటుందని తెలిపింది. కాగా, ఎపిలో కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు అదుపులోకి రావట్లేదు. దీనిపై శనివారం రాత్రి ప్రభుత్వం సవిూక్ష సమావేశం నిర్వహించి, రాత్రి […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైనట్లేనా?

భూమిపుత్ర,అమరావతి: అడ్డంకులను అధిగమించకుండా విశాఖకు రాజధాని తరలింపుకు సర్వం సిద్ధమైందా అంటే ఔననే అంటున్నాయి ఉద్యోగ వర్గాలు.అందుకు విజయసాయి రెడ్డి,బొత్స వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి. మూడు రాజధానులను ప్రకటించిననాటి నుండీ అనేక వివాదాలు ఈ అంశం చుట్టూ ముసురుకున్నాయి. అధికార వికేంద్రీకరణ అని బయటకు చెపుతున్నా ముఖ్యమంత్రి జగన్ లెక్కలు వేరేగా ఉన్నాయని విశ్లేషకుల వాదన. శాసనమండలిలో బిల్లు ను సెలెక్ట్ కమిటీకి పంపారా లేదా అని సామాన్యజనానికి అనుమానాలున్నప్పటికీ లోలోపల మాత్రం రాజధాని తరలింపు […]వివరాలు ...

జాతీయం

అమరావతి ఎంపి నవనీత్‌ కౌర్‌కు 2 లక్షల జరిమానా

తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించినట్లు నిర్ధారణ తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తానని వెల్లడించిన ఎంపి భూమిపుత్ర, ముంబై: ప్రముఖ నటి, మహారాష్ట్ర స్వతంత్ర ఎంపీ నవనీత్‌ కౌర్‌ రాణాకు బోంబే హైకోర్టు రూ.2 లక్షలు జరిమానా విధించింది. ఆమె తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించినందుకు ఈ చర్య తీసుకుంది. ఆమె విదర్భలోని అమరావతి నుంచి పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆమె తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది. ఆమె అభ్యర్థిత్వాన్ని మాజీ […]వివరాలు ...