Tags : అప్పలాయగుంట

ఆధ్యాత్మికం

జూన్‌ 19 నుంచి శ్రీప్రసన్న వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు

భూమిపుత్ర, తిరుపతి: అప్పలాయగుంటలోని శ్రీప్రసన్నవేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జూన్‌ 19 నుంచి 27వ తేదీ వరకు జరుగనున్నాయి. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలో ఏకాంతంగా నిర్వహిస్తారు.బ్రహ్మోత్సవాల సందర్భంగా జూన్‌ 15న ఉదయం 8.30 నుండి 11 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. జూన్‌ 18వ తేదీ సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహించనున్నారు.జూన్‌ 19న ఉదయం 10.45 నుంచి 11.15 గంటల మధ్య ధ్వజారోహణం జరుగనుంది.బ్రహ్మోత్సవాల్లో […]వివరాలు ...