Tags : అనంతపురం

చదువు

నా సర్టిఫికెట్ కథ

అది 1992 వ సంవత్సరం కొలిమిగుండ్ల గ్రామం..మండల రెవెన్యూ అధికారి కార్యాలయం మధ్యాహ్న సమయం…ఓ పది మీటర్ల దూరంలో.మండల రెవెన్యూ అధికారి కార్యాలయం ఎదురుగా ఓ ఫారం చెట్టు ….prosopis juliflora ( కంప చెట్టు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు) దాని కింద వున్న చిన్న అరుగులాంటి బండమీద కూర్చుని ఉన్నాడు, ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి.ఆ కంపచెట్టు తెరిపెలు తెరిపెలుగా వుంది. ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది.అది తప్ప ఇంక అక్కడ […]వివరాలు ...

రాయలసీమ

“ఆక్సిజన్ మిషన్” కై ఖాకీ దుస్తుల కారుణ్యం

భూమిపుత్ర,అనంతపురం: కరోనా సంక్షోభ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్డీటీ సంస్థ ఓ ఆశాదీపంగా వెలుగొందుతోంది. ఈ వైపరీత్యంలో మరింతమంది ప్రాణాలను కాపాడే బృహత్కార్యం లో ప్రజల భాగస్వామ్యానికి సంకల్పించిన ఆర్డీటీ ” మిషన్ ఆక్సిజన్ ” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు స్పందించిన అనంతపురం జిల్లా పోలీసులు 10లక్షల 16 వేల రూపాయలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. విపత్కాలంలో ఖాకీ దుస్తుల వెనుక కారుణ్యముందని మరోసారి చాటుకున్నారని ప్రశంసలు […]వివరాలు ...