Tags : అక్షయ తృతీయ

ఆధ్యాత్మికం

అక్షయ తృతీయ అంటే బంగారం కొనడమేనా?

ఆచార వ్యవహారాలను మరుగున పర్చిన వ్యాపార దృక్పథం భూమిపుత్ర, అనంతపురం : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు అము చేస్తున్నారు. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రతి ఏడాది అక్షయ తృతీయ రోజున గోల్డ్‌ షాపులు వినియోగదారులతో కళకళలాడేవి. కానీ, ఈ ఏడాది గోల్డ్‌ షాపులు కరోనా కారణంగా వెలవెలబోతున్నాయి. మరోవైపు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోవడం, ప్రజల ఆదాయం పడిపోవడంతో కూడా కొనుగోళ్లపై ప్రభావం పడింది. ఆంధ్రప్రదేశ్‌లో […]వివరాలు ...