ఆంధ్రప్రదేశ్ రాయలసీమ

చౌక దుకాణాల రేషనలైజేషన్ పూర్తి చేయండి

భూమిపుత్ర, తిరుపతి :   రేషన్ కార్డులు, చౌక దుకాణాల  రేషనలైజేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, అప్పుడే  లబ్దిదారులకు రేషన్ త్వరగా  అందించగలమని  తిరుపతి ఆర్ డి ఓ కనకనరసారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక ఆర్ డి ఓ కార్యాలయం లో  రేషన్ డీలర్లు, తహసీల్దార్లతో   రేషనలైజేషన్ ప్రక్రియపై  సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా  ఆర్ డి ఓ మాట్లాడుతూ  రేషన్ కార్డుల లబ్దిదారులకు  అందుబాటులో వుండేలా  రేషన్ షాపుల  అనుసంధానం  కావాలని సూచించారు.  ఒక్కో […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడి – విద్యాశాఖ మంత్రి

1 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఒక్కపూటే తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి ప్రకటనలో‌ పేర్కొన్నారు. ఉదయం 7.45 నుంచి 11.30 వరకు తరగతులు జరిపి ఆ తరువాత మధ్యాహ్న భోజనం అందచేస్తామని అన్నారు. పాఠశాల నుంచి విద్యార్థులు క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్నారు. ఎండలు, కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు అమలుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు […]వివరాలు ...

రాయలసీమ

నా బిడ్డను నాకు ఇప్పించండి

భూమిపుత్ర,అనంతపురం: డబ్బు కోసం నిత్యం వేధించడమే కాకుండా రెండేళ్ల తన కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లిన తన భర్త, ఆయన బంధువులపై చర్యలు తీసుకోవాలని… ఆ చిన్నారిని తనకు అప్పగించాలని బుక్కపట్నం మండలం దూపంపల్లికి చెందిన ఓ మహిళ జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబుకు విజ్ఞప్తి చేసింది. జిల్లా ఎస్పీ ఇందుకు వెంటనే స్పందించి ఏమాత్రం ఆలస్యం లేకుండా ఆ చిన్నారిని ఇప్పించి ఆమెకు న్యాయం చేయాలని ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ , కొత్తచెర్వు సి.ఐ నరసింహారావులను […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

సీఐడీ కేసుపై వాడీ వేడి వాదనలు

(భూమిపుత్ర ,విజయవాడ) టీడీపీ జాతీయ అధ్యక్షు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తరపున ఏపీ హైకోర్టులో వాదను ముగిశాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్ధ ూథ్రా వాదను వినిపించారు. సీఆర్డీఏ చట్టం ద్వారా తీసుకువచ్చిన జీవో చ్లెదనటం సరికాదని, ఐపీసీలోని సెక్షన్‌ 166, 167 ఈ ఫిర్యాదుకు వర్తించవన్నారు. ఉన్నతాధికారు లిఖితపూర్వక ఆదేశాను ఉ్లంఘిస్తే ఈ సెక్షన్ల కింద కేసు పెట్టాని, అలాంటి ఆదేశాు ఇక్కడ లేవని ఉన్నత న్యాయస్థానానికి న్యాయవాది […]వివరాలు ...

తెలంగాణ

గులాబీసేనానిగా మారుతోందా

జనసేనానికి బీజేపీ హైకమాండ్‌ అంటే అమితమైన భక్తి. ఆ పార్టీ పెద్దలంటే ఎక్కడలేని గౌరవం. కానీ, అదే పార్టీకి చెందిన తెంగాణ నేతలంటే మాత్రం అస్సలు పడటం లేదు. జనసేనాని అసహనానికి కారణం ఏంటి? ఒకచోట స్నేహహస్తం, మరోచోట రిక్తహస్తం ఎందుకు చూపుతున్నారు.తెంగాణ బీజేపీ, జనసేన మధ్య అంతులేని గ్యాప్‌ ఏర్పడిరదా? అంటే అవుననే సమాధానమే కనిపిస్తోంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా సైలెంట్‌ గా ఉన్న పవన్‌, బహిరంగంగానే తెంగాణ బీజేపీ నేతలపై విమర్శలు చేయడం చూస్తుంటే, […]వివరాలు ...