జాతీయం

కరోనా బాధితులపై ఎందుకింత కాఠిన్యం?

భూమిపుత్ర,న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున నష్ట పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్థిక పరిమితులు, ఇతర కారణాల వల్ల ఈ విధంగా నష్ట పరిహారాన్ని చెల్లించడం సాధ్యం కాదని అఫిడవిట్‌ ద్వారా తెలిపింది. అలా నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తే విపత్తు సహాయ నిధులు మొత్తం వాటికే కేటాయించాల్సి వస్తుందని పేర్కొంది. ఇంతకాలం ప్రభుత్వం ఏదో రకంగా ఆదుకుంటుందన్న ఆశ దీంతో చల్లారింది. కరోనాతో ఎన్నో వేల […]వివరాలు ...

చరిత్ర

టిపుసుల్తాన్ మతోన్మాద ప్రచారం- వాస్తవాలు

భూమిపుత్ర,చరిత్ర: ప్రముఖ ఐరిష్ రచయుత “జార్జి బెర్నార్డ్ షా” ఒక సందర్భంలో “పాలిటిక్స్ ఈస్ లాస్ట్ రిసార్ట్ ఆఫ్ స్కౌండ్రల్స్” అంటారు. అది ఈ నాటి పరిస్థితులకు ఎంతవరకు సరిపోతుందో తెలియదు కానీ కొన్నిసార్లు నిజమేననిపిస్తుంది నేడు జరుగుతున్న విగ్రహ రాజకీయాలను చూస్తుంటే. చరిత్ర- ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఎవరి కోణంలో వారు విశ్లేషించుకుంటూ వాస్తవాలు మరుగునపరిచి అదే చరిత్ర అని మూర్ఖంగా వాదిస్తుంటారు.వ్యక్తుల జీవితంలో కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని దాని ముందు,వెనుక జరిగిన […]వివరాలు ...

Uncategorized

భారతీయ అథ్లెట్లకు ప్రేరణ మిల్కాసింగ్‌!!

భూమిపుత్ర, జాతీయం: భారతీయ కీర్తిపతాకాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుఎళ్లిన మేరునగధీరుడు ఆయన.మన హిమాలయాలంతగా కీర్తి శిఖరాలను అధిరోహించిన పరుగుల వీరుడతడు.అతనే మన పరుగుల యంత్రం మిల్కా సింగ్‌. అతడి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతగా చెప్పుకుంటే అంతగా మనలను మనం గౌరవించుకునే అద్భుత క్రీడాకారుడా అథ్లెట్‌. ఇండియన్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో అగ్రగణ్యుడిగా పేరొందిన మిల్కా సింగ్‌ మరణం భారతజాతికి విషాదాన్ని కలిగించే విషయం. దేశంలో నేటితరం క్రీడాకారులకు ఆయన జీవితం ఓ పాఠం. […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

“మాన్సాస్ ట్రస్ట్” వివాదాలు ఇప్పట్లో తేలేనా!!

భూమిపుత్ర, విజయనగరం: విజయనగరం జిల్లాలోని ‘మాన్సాస్‌’ట్రస్టు దేశంలోనే విద్యారంగంలో ప్రయివేటుగా నడిచే పెద్ద ధార్మిక సంస్థల్లో ఒకటి. వారసత్వ పోరు, అంత: కలహాలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం తో వచ్చి పడిన వివాదం ట్రస్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. సంస్థపై ముసురుకున్న విమర్శలు, అపరిమితమైన ఆస్తులు, భూముల దుర్వినియోగం, రాజకీయ కారణాలు వెరసి ‘మాన్సాస్‌’ తేనె తుట్టె ను కదిలిస్తున్నాయి. 18 వ శతాబ్దంలో ఒడిసా నుంచి గోదావరి జిల్లాల వరకూ తన ప్రాబల్యాన్ని విస్తరించుకుంది విజయనగర […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పొలిటికల్ మల్టీస్టారర్ తో బ్యాలట్ బాక్స్ బద్దలేనా!!

భూమిపుత్ర, ఆంధ్రప్రదేశ్: సినిమాల్లో మల్టీస్టారర్‌ కి ఎపుడూ విపరీతమైన క్రేజ్‌ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు టాప్‌ హీరోల అభిమానులు కలసి సినిమాను చూస్తారు. గ్యారంటీగా బొమ్మ బాక్స్‌ బద్దలు కొడుతుందన్న లెక్కలేవో ఉంటాయి. రాజకీయాల్లో అలాంటి మల్టీ స్టారర్లు హిట్లు అయ్యాయా అంటే కొన్ని చోట్ల జరిగాయి. కానీ చాలా సార్లు ఫెయిల్‌ అయ్యాయి. ఈ మధ్యనే తమిళనాడు లో కమల్‌ హాసన్‌ శరత్‌ కుమార్‌ ల పొలిటికల్‌ మల్టీ స్టారర్‌ ని జనం తిరస్కరించారు. దాని […]వివరాలు ...

క్రీడలు

ఒలింపిక్ క్రీడలపై నీలి నీడలు!!

భూమిపుత్ర,క్రీడలు: కరోనా మహమ్మారి జపాన్‌లో విజృంభిస్తోంది. కొవిడ్‌ కారణంగా ఆదేశంలో జూన్‌ 20 వరకు ఆంక్షలు విధించారు. కరోనా వ్యాక్సినేషన్‌ కూడా చాలా ఆలస్యంగా మొదలుపెట్టడంతో ఇప్పటి వరకు తక్కుమందికే వ్యాక్సిన్‌ వేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘టోక్యో ఒలింపిక్స్‌’ వచ్చే నెలలో ప్రారంభం అవుతాయా లేదా అనేది సందేహంగా మారింది. గతేడాది జరగాల్సిన విశ్వ క్రీడలు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడ్డాయి. షెడ్యూల్‌ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8వ తేదీ […]వివరాలు ...

సంపాదకీయం

మరో విద్యా సంవత్సరం కరోనార్పణమేనా!!

భూమిపుత్ర,బ్యూరో: వరుసగా రెండోయేడు కూడా విద్యా సంవత్సరం దెబ్బతింది ఈ యేడు విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుందా లేదా అన్న ఆందోళనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇప్పటికే విద్యా సంవత్సం ప్రారంభం కావాల్సి ఉన్నా..కరోనా సెకండ్‌వేవ్‌తో ఇప్పటివరకు స్పష్టత లేదు. మహమ్మారి ఇంకా తుడిచిపెట్టుకుని పోలేదు. పరిస్థితులన్నీ బాగుండి వుంటే నేటికి నూతన విద్యా సంవత్సరం 2021-22 ప్రారంభమై వుండేది. కానీ కరోనా మహమ్మారి కారణంగా నూతన విద్యాసంవత్సరం నేటికీ ప్రారంభం కాలేదు. జూన్‌ 30వ తేదీ వరకూ […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్ చదువు

ఉద్యోగాల భర్తీకి నిర్దిష్ట కాలపట్టిక

ఎపిలో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసిన సిఎం జగన్‌ భూమిపుత్ర,అమరావతి: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు క్యాలెండర్‌ను ప్రకటించారు. నిరుద్యోగులకు అండగా ఉండేలా మరిన్ని ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. 2021-22 ఏడాదికి సంబంధించిన జాబ్‌ క్యాలెండర్‌ను సిఎం శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేవుని దయతో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాం. […]వివరాలు ...

తెలంగాణ

నకిలీ విత్తనాల ముఠా అరెస్టు

6 కోట్ల విలువైన విత్తనాలు స్వాధీనం వివరాలు వెల్లడించిన ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి భూమిపుత్ర, నల్లగొండ: నకిలీ పత్తి, వరి, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు తయారు చేసి విక్రయిస్తున్న 13 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్లగొండ జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు వెస్ట్‌ జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ రేంజ్‌ ఐజీ శివశంకర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏవీ రంగనాథ్‌, జిల్లా వ్యవసాయ […]వివరాలు ...