సినిమా

కొమరం భీమ్‌ తండ్రిగా అజయ్‌ దేవ్‌గణ్‌

భూమిపుత్ర, సినిమా: కొమురం భీమ్‌గా యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుగా మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ నటిస్తోన్న భారీ చిత్రం ’ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఫిక్షనల్‌ పీరియాడికల్‌ డ్రామాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ తుది దశకు చేరుకుంది. ఈ స్టార్‌ హీరోలతో పాటు బాలీవుడ్‌ నుంచి అజయ్‌ దేవగణ్‌, అలియా భట్‌, హాలీవుడ్‌ నుంచి రే స్టీవెన్‌ సన్‌, అలిసన్‌ డూడి, ఒలివియా మోరిస్‌ వంటి స్టార్స్‌ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్‌ […]వివరాలు ...

సంపాదకీయం

భూసంస్కరణలకు ఆద్యుడు స్వర్గీయ పివి

ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది భూస్వామ్య వస్యవస్థను నిర్వీర్యం చేసిన పివి నిర్ణయాలు భూమిపుత్ర,సంపాదకీయం: పీవీ శత జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం సమైక్య ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, యాభై సంవత్సరాల క్రితమే భూసంస్కరణలను ప్రవేశపెట్టిన ఘనత స్వర్గీయ పీవీ సొంతం. పీవీ తీసుకుని వచ్చిన భూసంస్కర ణలు భూస్వామ్య వ్యవస్థను సమూలంగా నిర్మూలించడానికి బాటలు వేశాయి. భూమిలేని పేదలు చిన్న చిన్న కమతాల యజమానులుగా మారడానికి సహాయపడ్డాయి. పేద వారికి సమాజంలో గౌరవాన్ని, […]వివరాలు ...

ప్రపంచం

భారత్ ను అష్ట దిగ్భందనం చేస్తున్న చైనా

భూమిపుత్ర, అంతర్జాతీయం: చైనా విదేశాంగ విధానం పూర్తిగా భారత్‌ చుట్టూ తిరుగుతుంటోంది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు నిత్యం పావులు కదుపుతోంది. ఈ దిశగా అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇరుగు పొరుగు దేశాలను దానికి దూరం చేసేందుకు ప్రయత్నిస్తోంటోంది. ఇందులో భాగంగా పాకిస్థాన్‌ ను ఇప్పటికే తన వైపునకు తిప్పుకుంది. శ్రీలంక, నేపాల్‌, మాల్దీవులు, భూటాన్‌ వంటి దేశాలను తన వైపునకు తిప్పుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. తాజాగా బంగ్లాదేశ్‌ […]వివరాలు ...

సినిమా

సేవ చేసేందుకే ఎన్నికల్లో పోటీ

మా సభ్యులకు మంచు లేఖ భూమిపుత్ర, హైదరాబాద్‌: గత మూడు నాలుగు రోజులుగా ‘మా’ ఎన్నికల అంశం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘మా’ అధ్యక్ష బరిలో ఉన్న సీనియర్‌ నటుడు ప్రకాష్‌ రాజ్‌ ఇప్పటికే తన ప్యానల్‌ ప్రకటించి ప్రెస్‌ విూట్‌ పెట్టగా.. తాజాగా ‘మా’ అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా బహిరంగ లేఖ పోస్ట్‌ చేశారు విష్ణు. ఈ ఏడాది జరగబోతున్న ‘మా’ […]వివరాలు ...

క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌ లో తొలి స్విమ్మర్‌ గా సాజన్‌

భూమిపుత్ర, క్రీడలు: టోక్యో ఒలింపిక్స్‌కు ‘ఏ’ అర్హత ప్రమాణం అందుకున్న భారత తొలి స్విమ్మర్‌గా కేరళ పోలీస్‌ అధికారి సాజన్‌ ప్రకాశ్‌ చరిత్ర సృష్టించారు. రోమ్‌ వేదికగా జరిగిన సెట్‌ కోలి ట్రోఫీలో జరిగిన 200 విూటర్ల బటర్‌ఫ్లై విభాగంలో సాజన్‌ ఒక నిమిషం 56.38 సెకన్లలో రేసు ముగించి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఒలింపిక్‌ అర్హత మార్క్‌ ఒక నిమిషం 56.48 సెకన్ల కంటే ముందే లక్ష్యాన్ని చేరుకున్నాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ […]వివరాలు ...

జాతీయం

ఇంటర్నెట్‌ సదుపాయాలు లేక న్యాయసేవల్లో జాప్యం

అనామలీస్‌ ఇన్‌ లా అండ్‌ జస్టిస్‌’ పుస్తకాన్నిఆవిష్కరించిన సిజె న్యాయవృత్తిలో ఉన్నవారిని కరోనా యోధులుగా గుర్తించాలి – సుప్రీంకోర్టు చీఫ్‌ ఎన్వీ రమణ భూమిపుత్ర,న్యూఢిల్లీ: గ్రావిూణ, గిరిజన, మారుమూల, కొండ ప్రాంతాల్లో బలహీనమైన డిజిటల్‌ అనుసంధానత వల్ల న్యాయ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. ఈ ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సరిగా లేకపోవడాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. సాంకేతిక సౌకర్యాల కల్పనలో అసమానతల వల్ల ఒక తరం న్యాయవాదులు […]వివరాలు ...

జాతీయం

జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు

భూమిపుత్ర, శ్రీనగర్‌ : జమ్ముకశ్మీర్‌లోని జమ్ము విమానాశ్రయంలో బాంబు పేలుడు శబ్దం వినిపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.50 గంటల ప్రాంతంలో ఎయిర్‌పోర్టులోని ఏర్‌ఫోర్స్‌ స్టేషన్‌ వద్ద పేలుడు సంభవించింది. దీంతో ఫోరెన్సిక్‌ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. అదేవిధంగా బాంబు డిస్పోజల్‌ బృందాలు కూడా ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాయి. ఈ పేలుళ్ల వల్ల కొంతమంది గాయపడినట్లు సమాచారం. అయితే ఎందుకు, ఎలా సంభవించాయనే విషయాలు తెలియాల్సి ఉన్నది.శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై […]వివరాలు ...

సాహిత్యం

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం – ఒక చర్చ

భూమిపుత్ర, సాహిత్యం: తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ప్రారంభం (1917 – 1935)  1917 నుండి 1935 వరకూ అంటే సుమారు రెండు సంవత్సరాలు తక్కువైనా రెండు దశాబ్దాల కాలంలో వచ్చిన తెలుగు సాహిత్యం, ఆ సాహిత్యంపై వచ్చిన విమర్శను విశ్లేషించుకుంటూ, దానిలో మార్క్సిస్టు సాహిత్య విమర్శను అన్వేషించాలి. 1914లో కట్టమంచి రామలింగారెడ్డి తెలుగు సాహిత్య విమర్శలో ఒక మైలురాయి వంటివాడు. కవిత్వతత్వవిచారం ద్వారా సామాజిక విషయాలకూ, భావుకతకూ ప్రాధాన్యాన్ని ఇవ్వడం కనిపిస్తుంది. విమర్శకుల (పింగళి లక్ష్మీకాంతం) […]వివరాలు ...

సినిమా

ఎస్ఆర్ఆర్ బ్యానర్ లో సప్తగిరి హీరోగా భారీ చిత్రం షూటింగ్ పూర్తి !!!

భూమిపుత్ర, సినిమా: ఎస్ఆర్ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రియల్ ఎస్టేట్ కింగ్స్ పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ నిర్మిస్తున్న చిత్రంలో సప్తగిరి హీరోగా నటిస్తున్నారు. సప్తగిరికి జోడీగా నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది.సంగీత దర్శకుడు రఘుకుంచె ఈ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కె. ఎం.కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తన మొదటి సినిమాతో కుమార్ ఒక వైవిధ్యమైన కథను ఎంచుకోవడం […]వివరాలు ...