జాతీయం

వ్యూహకర్తలకే వణుకు పుట్టిస్తున్నపశ్చిమ బంగ ఎన్నికల రణ తంత్రాలు

భూమిపుత్ర ,సంపాదకీయం: పశ్చిమబెంగాల్‌ ఎన్నికలలో అన్ని పార్టీలు సరిహద్దులు దాటేస్తున్నాయి. కేంద్ర బలగాలను, ఎన్నికల కమిషన్‌ ను సైతం తమ రాజకీయాల్లో పావుగా వాడేస్తున్నాయి. సామదానభేదోపాయాల ప్రయోగం, దండ నీతి, ఆర్థిక వనరుల వినియోగం అన్నిచోట్లా కామన్‌. కుల,మతాలను వాడుకోవడమూ రాజకీయపార్టీలకు కొత్త కాదు. కానీ భవిష్యత్‌ భారత రాజకీయాలకు దిక్సూచిగా నిలుస్తుందని భావిస్తున్న నేపథ్యంలో పశ్చిమబంగలో బీజేపీ, తృణమూల్‌ యుద్ధం కొత్త విన్యాసాలకు దారితీస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భావోద్వేగ […]వివరాలు ...

చరిత్ర

సిక్కుమత స్థాపకుడు గురునానక్‌

నేడు ఆయన జయంతి సందర్భంగా.. భూమిపుత్ర, సాంస్కృతికం: భారత ఆధ్యాత్మిక వేత్త సిక్కు మత వ్యవస్థాపకుడు అయిన గురునానక్‌ 1469 ఏప్రిల్‌ 15వ తేదీన జన్మించారు. ఉమ్మడి భారతదేశంలోని ప్రస్తుత పాకిస్తాన్‌ లో ఉన్న నాన్కాన సాహిబ్‌ లో జన్మించిన ఈయన… పది మంది సిక్కు గురువులో మొదటి వాడు. హిందూ ఇస్లాం మతం గ్రంధాలు చదివిన గురు నానక్‌ దేవ్‌… రెండు మతాలకి భిన్నమైన సిక్కు మతాన్ని స్థాపించాడు. సిక్కు మత స్థాపకులలో ఉన్న గురు […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

కరోనా రెండవ దశతో మళ్ళీ చదువులు అటకెక్కినట్లేనా!!

భూమిపుత్ర,సంపాదకీయం: కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందోనన్న ఉత్కంఠ ఇప్పుడు సర్వత్రా నెలకొంటోంది. ఇప్పటికే తెలంగాణ లో విద్యాసంస్థలను మూసేసారు.ఆంధ్రప్రదేశ్ లో పాఠశాలలు నడపటానికి సందేహిస్తున్నారు. కేవలం ఆన్‌లైన్‌ క్లాసులు మాత్రమే నడుస్తున్నాయి. టెన్త్‌, ఇంటర్మీడియట్‌ అధికారులతో పాటు ఆయా యూనివర్సీటీలకు చెందిన ఉన్నతాధికారులంతా ఇప్పటికే వార్షిక పరీక్షలకు సంబంధించి తమ అభిప్రాయాలను సర్కారుకు నివేదించినట్లు తెలిసింది. వీరందరి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం రాబోయే రోజుల్లో పరీక్షలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం […]వివరాలు ...

జాతీయం

సామాజిక విప్లవ పితామహుడు- మహాత్మా జ్యోతిబా ఫూలే

సామాజిక విప్లవానికి ఆద్యుడు జ్యోతిబా పూలే 170 ఏళ్ల క్రితమే సంఘసంస్కర్తగా అనేక విప్లవాత్మక పనులు మహిళా విద్య, బాలికా విద్య, వితంతు వివాహాలకు ప్రోత్సాహం ఆధిపత్య బ్రాహ్మణీకంపై పోరాటంలో విజయం భూమిపుత్ర, బ్యూరో: మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే గొప్ప సామాజిక విప్లవకారుడు. ఓ రకంగా చెప్పాలంటే తను అనుభవించిన కష్టాలు…సామాజిక అవమానాలు ఇతరులు పడకూడదన్న భావనతో సంస్కరణకు శ్రీకారం చుట్టిన మహామనిషి. ఓ రకంగా అంబేడ్కర్‌ కంటే పూర్వమే ఆయన అనేక రకాలుగా కులవిక్షను […]వివరాలు ...

రాయలసీమ

ముగ్గురి ప్రాణాలు కాపాడిన దిశ యాప్- ఎస్పీ ఫక్కీరప్ప

భూమిపుత్ర(ఏప్రిల్ 10) కర్నూలు: మహిళల భద్రత, రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్ ముగ్గురి ప్రాణాలు కాపాడింది .మొబైల్ లో ఉన్న దిశ యాప్ ద్వారా పోలీస్ కంట్రోల్ రూమ్ కు వెళ్ళిన ఒక సందేశంతో కర్నూలు జిల్లా మహానంది పోలీసులు సత్వరమే స్పందించి బాధితులను రక్షించారు. మహానంది ఎస్ఇ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన సమాచారం మేరకు నంద్యాల మండలం చాపిరేవులకు చెందిన ఎ.ఆదిలక్ష్మి , తన కుమార్తెలు సుప్రియ ( 7 […]వివరాలు ...

సినిమా

సూర్య నూతన చిత్రం పోస్టర్‌ విడుదల

భూమిపుత్ర, సినిమా: కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య కత్తిచేతపట్టిన పోస్టర్‌ ని రిలీజ్‌ చేసింది చిత్రయూనిట్‌. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించిన ఓపోస్టర్‌ విడుదలై అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. సూరీడు వెలుగుల్లో కత్తిని పట్టుకొని లుంగీలో ఉన్న సూర్య స్టిల్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. పాండిరాజ్‌ డైరక్షన్‌ లో తెరకెక్కుతోన్న ఈసినిమాలో సూర్య ఊరమాస్‌ గా కనిపించబోతున్నాడు. కోలీవుడ్‌ స్టార్‌ సూర్య ఇటీవలే ’సూరారై పొట్రు’ సినిమాతో వచ్చి భారీ హిట్‌ అందుకున్నాడు. […]వివరాలు ...

సినిమా

మహిళలు మెచ్చే చిత్రంగా ’వకీల్‌ సాబ్‌’

మళ్లీ మంచి నటనను అందించిన పవన్‌ కళ్యాణ్‌ భూమిపుత్ర,సినిమా: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ మూడేళ్ళ తర్వాత ’వకీల్‌ సాబ్‌’ సినిమాతో తెరపైకి వచ్చాడు. అమితాబ్‌ బచ్చన్‌ హిందీ చిత్రం ’పింక్‌’కు ఇది రీమేక్‌. అయితే… ఇదే సినిమాను ఇప్పటికే అజిత్‌ తమిళంలో ’నేర్కొండ పార్వై’ పేరుతో రీమేక్‌ చేశాడు. పల్లవి (నివేద థామస్‌), జరీనా (అంజలి), దివ్య (అనన్య) వేర్వేరు నేపథ్యాలకు చెందిన మహిళలు. ఈ వర్కింగ్‌ ఉమెన్స్ ముగ్గురూ హైదరాబాద్‌ లోని ఓ ప్లాట్‌ […]వివరాలు ...

తెలంగాణ

ప్రైవేటు పాఠశాలలపై చర్యలకెందుకు మీన మేషాలు?

భూమిపుత్ర,తెలంగాణ: కరోనాతో ప్రైవేట్‌ పాఠశాలల టీచర్ల బతుకులు ఆగమయ్యాయి. ఉన్నత విద్యావంతులుగా ఉంటూ అనేక పాఠశాలల్లో పనిచేస్తున్న లక్షలాది మంది టీచర్లు గత ఏడాదిగా రోడ్డున పడ్డారు. ప్రైవేట్‌ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసి టీచర్లు, ఇతర సిబ్బందికి మాత్రం జీతాలు ఇవ్వడంలేదు. మధ్యలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం ఆదేశించడం తెరిచీ తెరవగానే బకాయిలు వసూలు చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఈ మధ్యలో అమాయకంగా నష్టపోయింది మాత్రం టీచర్లు, సిబ్బంది మాత్రమే. నిజానికి […]వివరాలు ...

సినిమా

సాగరతీరంలో… ’సాహో’ బ్యూటీ!!

భూమిపుత్ర,సినిమా: మాల్దీవ్స్‌… ఇప్పుడు బాలీవుడ్‌ లో ఎవరి నోటా విన్నా ఇదే పర్యాటక కేంద్రం. మన టాలీవుడ్‌ సెలెబ్రిటీలు కూడా ఈ మధ్య కొందరు మాల్దీవ్స్‌ లోనే ప్రత్యక్షమయ్యారు. ఇక ఇప్పుడు అక్కడి సాగర తీరంలో సేద తీరే టైం శ్రద్దా కపూర్‌ కి వచ్చేసింది. మాగ్నిఫిషెంట్‌ బేబ్‌ మాల్దీవ్స్‌ లో మెరిసిపోతోంది! ముంబైలో కరోనా కల్లోం కొనసాగుతుండగా శ్రద్దా మాత్రం మాల్దీవ్స్‌ కు వెళ్లిపోయింది. అక్కడ హాయిగా రిలాక్స్‌ అవుతూ ఇంటర్నెట్‌ లో ఫోటోలు, వీడియోలు […]వివరాలు ...

జాతీయం

మోదీ అసంబద్ధ విధానాలు- మరో సంక్షోభంలో కి జనం

భూమిపుత్ర, సంపాదకీయం: దేశంలో కరోనా రెండవదశ దూసుకుని వస్తోంది. ప్రజల జీవితాలను మళ్లీ అతలాకుతలం చేసే పరిస్థితులు దాపురించాయి. యధావిధిగానే ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ముందుకు సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాలు సొంతంగా లాక్‌డౌన్లు, కర్ఫ్యూలు విధించుకుని కట్టడి చేస్తున్నాయి. మహారాష్ట్రలో మాత్రం అదుపు చేయలేనంతగా కేసులు పెరుగుతున్నా అవినీతిలో మునిగిన మహా ఆగాఢా ప్రభుత్వం కరోనా కట్టడిలో పెద్దగా శ్రద్ద పెట్టడం లేదు. అంతెందుకు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న మోడీ ప్రజల జీవితాలను గట్టెక్కించే ప్రయత్నాలు […]వివరాలు ...