జాతీయం

టీకాల సరఫరా జాప్యం పాపమెవరిది?

భూమిపుత్ర,జాతీయం: కరోనా మలి విడత దండయాత్రలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులతో తలపడేందుకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన తరుణంలో.. టీకా ఉత్పత్తికి పెట్టుబడి విస్తరణ అవసరాన్ని తీర్చడంలో కేంద్ర ప్రభుత్వం నత్తనడక సాగిస్తోంది. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్‌ తయారీ, సరఫరాపై నిర్ణయాధికారం ప్రధానంగా కొద్దిమంది ఉన్నతాధికారులకు కట్టబెట్టడంలోనే అసలు సమస్య దాగి ఉంది. మరోవైపు ప్రధాని మోదీ వ్యాపారంచేయడం బ్యూరోక్రాట్ల పని కాదనివ్యంగోక్తులు విసురుతున్నారు. అదే సమయంలో వ్యాక్సిన్ల సేకరణ, పంపిణీ బిజినెస్‌ను పూర్తిగా కేంద్రీకరించేశారు. వ్యాక్సిన్‌ […]వివరాలు ...

అభిప్రాయాలు

నిజాయతీ పార్శ్వాలను పేజీలుగా మలుచుకుని నిలిచిన ప్రజాస్వామ్య గొంతుక భూమిపుత్ర

భుామిపుత్రోద్భవం మానవ జీవనం అనేక మజిలీల్లో అనాగరిక జీవన ముసుగుల్ని ఛేదిస్తుా అధునాతన శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని హస్తగతం చేసుకున్న సమకాలీన సమాజాన్ని సక్రమ సంస్కరణ మార్గంవైపుకు నడిపేందుకు, సామాజిక నైతిక విలువల్ని సమాహారంచేస్తుా ప్రతీ రోజు దినపత్రికలు మేధాముంగిళ్ళలో అక్షరపొద్దులై ఉదయిస్తున్నవి. “వార్తయందు జగము వర్థిల్లుచున్నది యదియు లేని వాడ యఖిల జనులు నంధకారమగ్నులగుదురు” మహా కవి‌ తిక్కన అన్నట్టు “పత్రికొక్కటున్న పదివేల సైన్యము -నార్ల వెంకటేశ్వర రావు గారు చెప్పినట్లు ఇప్పుడిది పత్రికా యుగం […]వివరాలు ...

సంపాదకీయం

కరోనా కబంధ హస్తాల్లో ఆర్థిక వ్యవస్థ !!

భూమిపుత్ర,సంపాదకీయం: దేశం యావత్తూ కరోనా గుప్పిట్లోకి వెళ్లింది. కరోనా సృష్టిస్తున్న కల్లోంలో సామాన్యులు గిలగిలాడుతున్నారు. వైద్యం భారంగా మారింది. తమకు కరోనా వచ్చిందో లేదో తెలిసే లోపే ప్రాణాలు హరీమంటు న్నాయి. కరోనా విలయతాండవం చేస్తున్నా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. ఆక్సిజన్‌ కొరత తో ఆస్పత్రులు అల్లాడుతున్నాయి. మరోవైపు ఆర్థికంగా ప్రజలు మరోమారు దివాళా తీస్తున్నారు. బతకడమెలా అన్న భయాందోళనలో అసలు కరోనా వైద్యం ఓ మిధ్యగా మారింది. కరోనా భయం వెంటాడుతున్నా ప్రజలు మాత్రం […]వివరాలు ...

జాతీయం

సంస్కరణలతో సామాన్యుడికి దూరమవుతున్న బ్యాంకింగ్ సేవలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలు భూమిపుత్ర,జాతీయం: ఉపాధి రంగాలను ప్రోత్సహించేందుకు బ్యాంకింగ్‌ రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు శ్రీకారం చుట్టాల్సి ఉందని ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. బ్యాంకులు ప్రధానంగా ప్రజలకు చేరువ కావాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ప్రతిదానికి ఆంక్షలు పెట్టి, కొర్రీలు పెట్టి, లేనిపోని ఛార్జీలు విధించడం ద్వారా సామాన్యులకు అవి దూరంగా ఉంటున్నాయి. మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేదనో, ఎక్కువసార్లు లావాదేవీలు నడిపారనో ఇలా అనేకానేక కారణాలతో ఖాతాలో ఉన్న సొమ్ములో నుంచి మినహాయించుకుంటున్నారు. ఇది […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

సేంద్రియ వ్యవసాయమే ప్రత్యామ్నాయమంటున్న పర్యావరణ శాస్త్రవేత్తలు

ఏటేటా పెరుగుతున్న క్యాన్సర్‌ రోగుల సంఖ్య మానవుల ఆరోగ్యంపై విపరీత పరిణామాలు భూమిపుత్ర,ఆంధ్రప్రదేశ్: దేశంలో పర్యావరణ విధ్వంసం మానవుల ఆరోగ్యానికి ముప్పుగా పరిణమించింది. ప్లాస్టిక్‌ వాడకం, వ్యర్థాలను విచ్చవిడిగా పడేయడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కరోనా వేళ స్వచ్ఛత విషయంలో కఠినంగా ఉండాలని పర్యావరణవేత్తలతో పాటు, వైద్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. విచ్చలవిడి ఎరువులు,పురుగు మందుల కారణంగా ఏటా వేల్లో ప్రజలు క్యాన్సర్‌ బారిన పడి చనిపోతున్నారు. పురుగుమందు అవశేషాల కారణంగా అవి మన శరీరంలో […]వివరాలు ...

సినిమా

వైద్య విద్యార్థినిగా పూజా హెగ్డే

భూమిపుత్ర ,సినిమా : యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న పీరియాడికల్‌ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ’రాధేశ్యామ్‌’ శరవేగంగా షూటింగ్‌ పూర్తి చేసుకుంటోంది. ’జిల్‌’ ఫేమ్‌పూజా హెగ్డేఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుగుతున్న ఈ చిత్రం తుది షెడ్యూల్‌ వచ్చే వారం ప్రారంభం కానుంది. దీంతో మొత్తం షూటింగ్‌ భాగం పూర్తవుతుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పూజాహెగ్డే ఇటలీలోని ఒక విశ్వవిద్యాయంలో వైద్య విద్యార్ధి పాత్ర పోషిస్తోందట. కథ ప్రకారం […]వివరాలు ...

క్రీడలు

మెరుగైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ముంబై ఇండియన్స్

భూమిపుత్ర, ముంబై : ఐపీఎల్‌ అంటేనే క్రికెట్‌ అభిమానులకు పండుగలా ఉంటుంది. అలాంటిది సంవత్సరం తిరగక ముందే రెండు సార్లు ఐపీఎల్‌ జరుగుతుండడంతో అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఈ మెగా టోర్నమెంట్‌లో ఇప్పటికే ఎనిమిది మ్యాచులు పూర్తవగా తరువాయి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య తొమ్మిదవ మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు రెండేసి మ్యాచులి ఆడగా, వాటిలో ముంబై ఒక మ్యాచ్‌లో విజయం సాధిస్తే హైదరాబాద్‌ జట్టు ఇంకా […]వివరాలు ...

రాయలసీమ

తిరుపతి ఉపపోరులో మాటల తూటాలు

కలకలం రేపుతోన్న దొంగ ఓటర్ల ఆరోపణలు టిడిపి అబద్దాల ప్రచారం చేస్తోందన్న వైసిపి వైసిపి ఓటర్లను బస్సుల్లో తరలించిందన్న టిడిపి కావాలనే ఆరోపణలన్న మంత్రి పెద్దిరెడ్డి ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందన్న బాబు తక్షణమే తిరుపతి ఎన్నిక నిలిపి వేయాలన్న పిసిసి చీఫ్‌ శైలజానాథ్‌ భూమిపుత్ర ,తిరుపతి: తిరుపతిలో దొంగ ఓటర్లను దించారని, వారితో ఓట్లు వేయిస్తున్నారని టిడిపి ఆరోపిస్తే..తిరుపతికి ఎవరు వచ్చినా దొంగ ఓటర్లని ఎలా అంటారని వైసిపి ఎదురుదాడికి దిగింది. తక్షణమే ఎన్నికలు ఆపేయాలని కాంగ్రెస్‌ […]వివరాలు ...

Uncategorized సంపాదకీయం

పరిసరాల పరిశుభ్రతా స్పృహను మరచిన ప్రజలు

భూమిపుత్ర, సంపాదకీయం: కరోనా తొలిదశలో చేసిన దాడితో పోలిస్తే రెండవ దశ మరింత ఘోరంగా ఉంది. ప్రజలను భయందోళనలకు గురి చేస్తోంది. కేసుల సంఖ్యతో పాటు మరణాల సంఖ్యా పెరుగుతోంది. లెక్కలోకి రాని మరణాలు , కేసులు అనేకం ఉన్నాయి. ప్రజలు మరింత ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు వాటిని దాచేస్తున్నారు. ఇకపోతే తొలిదశలో గతేడాది మార్చిలో అనేక చర్యలు తీసుకున్న ప్రభుత్వాలు ఈ రెండో దశలో అస్సలంటే అస్సలు పట్టించుకోవడం లేదు. ఎన్నికలు, ప్రచారాలు, కుంభమేళా లు […]వివరాలు ...