చరిత్ర

భూమిని పరిరక్షించుకోకపోతే భావితరాలు మనుగడ సాగించలేవు

ఏప్రిల్ 22 ధరిత్రి దినోత్సవం భూమిపుత్ర,పర్యావరణం: సమస్త జీవకోటి భారాన్ని మోసేది భూమి.భూమితో సంబంధం లేని మానవుడు ఉండరంటే అతిశయోక్తి గాదు.అలాంటి ధరాతల పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోకపోయినా పర్వాలేదు కనీసం హాని కలిగించ కుండా ఉంటే చాలు. ఇందుకోసం అవగాహన అవసరం. అటు పర్యావరణం, వాతావరణం తో పాటు ఇటు జీవన శైలిలోనూ మార్పులతో భూ పరిరక్షణపై అవగాహన కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు అవసరం అవుతున్నాయి.అందులో భాగంగానే తొలి ‘ధరిత్రీ దినోత్సవం’ (ఎర్త్ […]వివరాలు ...

Uncategorized జాతీయం

ప్రైవేట్‌ పై నిఘా… తప్పనిసరి

భూమిపుత్ర,జాతీయం: ఒకవైపు ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తుంటే మరోవైపు వైద్యరంగంలో యథేచ్ఛగా దోపిడీ సాగుతోంది. కరోనా తొలిదశలో ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రమే చికిత్స అందించాయి. క్రమేపీ ప్రయివేటు వైద్యాన్ని అనుమతించారు. రోగి ఆర్థిక స్తోమతను అనుసరించి లక్షల రూపాయల్లోనే దండుకున్నారు. అనేక అవకతవకలు, అక్రమాలు, చికిత్స పరంగా లోపాలు సైతం చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ ప్రజలు సహించారు. వైద్యం అంటే విశ్వాసం. తమకు ఏ రకమైన వైద్యం అందుతుందో తెలియదు. ఎందుకు స్థాయిని మించి స్టెరాయిడ్స్‌ ఎక్కిస్తున్నారో […]వివరాలు ...

ఆరోగ్యం

కోవిషీల్డ్‌ వ్యాక్సీన్ ధర ఖరారు

భూమిపుత్ర , పుణె: కోవీషీల్డ్‌ ఉత్పత్తి చేస్తున్న సీరం సంస్థ బుధవారం టీకా ధరను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు కోవీషీల్డ్‌ టీకాను రూ.400కు ఒక డోసు చొప్పున ఇవ్వనున్నట్లు సీరం ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో ఆధార్‌ పూనావాలా తెలిపారు. ఇక ప్రైవేటు హాస్పిటళ్లకు ఒక డోసు కోవీషీల్డ్‌ టీకాను రూ.600కు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. సీరం సంస్థ తన ట్విట్టర్‌లో దీనికి సంబంధించిన ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేయాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖ […]వివరాలు ...

తెలంగాణ

కమనీయం..రమణీయం..రామయ్య కళ్యాణం

నేడు సీతారామ పట్టాభిషేకానికి ఏర్పాట్లు భూమిపుత్ర ,భద్రాచలం: జగదభిరాముడు శ్రీరాముడి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా వేదోక్తంగా జరిగింది. పండితుల వేదమంత్రాల ఘోష మధ్య సీతారామచంద్రుల కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారాముల కల్యాణం కొందరి ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. అభిజిత్‌ లగ్నంలో సీతారాముల కల్యాణ వేడుక కమనీయంగా సాగింది. సరిగ్గా పన్నెండు గంటలకు జిలకర్ర, బెల్లం పెట్టారు. అనంతరం మాంగల్య ధారణ జరిగింది. ఈ కమనీయ వేడుక రామభక్తుల్ని ఆనంద […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

పోలవరం ప్రాజెక్టు రివర్స్ గేర్ లో నడుస్తున్నదా!!

భూమిపుత్ర ,ఆంధ్రప్రదేశ్: పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు డిపిఆర్ -2కు పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ సాంకేతిక సలహా కమిటీ ఆమోదించిన రు.55,548 కోట్ల వ్యయ అంచనాకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మోకాలడ్డింది. పర్యవసానంగా ప్రాజెక్టు నిర్మాణం నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా సాగుతుందా అన్న అనుమానాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రాజెక్టు నిర్ధేశిత లక్ష్యాలకు అనుగుణంగా 150 అడుగుల ఎత్తుతో నిర్మాణాన్ని పూర్తి చేసి, గరిష్ట స్థాయిలో నీటిని […]వివరాలు ...

రాయలసీమ

హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి పర్వతమే- టీటీడీ కీలక ప్రకటన

భూమిపుత్ర, తిరుమల: శ్రీరాముడి ప్రియ భక్తుడైన హనుమంతుడి జన్మ స్థలంపై శ్రీరామ నవమి రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కీలక ప్రకటన చేసింది. ధైర్యానికి, అభయానికి మారుపేరుగా భక్తులు కొలిచే ఆంజనేయుని జన్మస్థలం తిరుమల గిరుల్లోని అంజనాద్రి అని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. అంజనాదేవి తపస్సు ఫలితంగా వాయుదేవుని ఆశీర్వాదంతో తిరుమలగిరి కొండల్లోని అంజనాద్రిపై వెలసిన జపాలీ తీర్థమే ఆంజనేయుడి జన్మస్థలమని ఆధారాతో సహా నిరూపితమైనట్లు టీటీడీ పేర్కొంది. ఈవో కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఆలోచనతో చిదంబరశాస్త్రి […]వివరాలు ...

జాతీయం

అంతర్జాతీయ సమాజపు ఆంక్షలతోనైనా మనం మేల్కోవాలి

భూమిపుత్ర,జాతీయం: వివిధ దేశాలు భారత్‌ నుంచి రాకపోకలపై ఆంక్షలు విధించడం చూస్తుంటే కరోనా విజృంభణ ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతేడాది మనదేశం ఆయా దేశాలకు విమాన సర్వీసులను నిషేధించి ముందు జాగ్రత్తలు తీసుకుంది. కానీ ఇప్పుడు ఆయా దేశాలు భారత్‌కు రాకపోకలను నిషేధించాయి. భారత్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాలు తమ పౌరుల రక్షణకు ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. అమెరికా, బ్రిటన్‌, హాంగ్‌కాంగ్‌ తదితర దేశాలు ప్రయాణ రాకపోకలపై కఠిన ఆంక్షలు […]వివరాలు ...

రాయలసీమ

అనంత జిల్లాలో వైసీపీ జెడ్పీ పీఠ”ముడి”

భూమిపుత్ర,అనంతపురం: అనంతపురం జిల్లా వైసీపీలో కొత్త పోరు ప్రారంభమైంది. ఎన్నికల ఫలితాలు ఇంకా రాకుండానే.. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం చిచ్చు రాజేస్తోంది. కుర్చీని చేజిక్కించుకునేందుకు బలమైన సామాజికవర్గాలజ నువ్వా.. నేనా.. అంటూ పోటీ పడుతున్నాయి. జడ్పీ చైర్‌పర్సన్‌ పీఠం బీసీ మహిళకు రిజర్వ్‌ అయింది. దీంతో ఆయా సామాజికవర్గాల ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలు తమ వారిని పీఠమెక్కించేందుకు పావులు కదుపుతున్నారు. ఎవరికి వారు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి.. మంత్రి […]వివరాలు ...

తెలంగాణ

శ్రీరామనవమి సర్వ శ్రేయస్కరం

కరోనా అంక్షల మధ్య కళ్యాణోత్సవం భూమిపుత్ర, భద్రాచలం: శ్రీరామనవమి పండుగ రోజే సీతారామ కళ్యాణం భద్రాచలంలో ప్రత్యేకంగా కళ్యాణం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కడప జిల్లా ఒంటిమిట్ట, రామతీర్థంలో కూడా కళ్యాణాలు జరుగబోతున్నాయి. అయితే కరోనా కారణంగా ఆంక్షల మధ్య ఏకాంతంగా,పరిమిత భక్తుల భద్య కళ్యాణోత్సవాలు జరుపుకుంటున్నారు. శ్రీరామనవమి తొమ్మిది రోజు పండుగగా కొందరు జరుపుకొంటారు. కొంతమంది పాడ్యమి నుంచి శ్రీరామనవమి వరకూ మరికొంతమంది శ్రీరామనవమి నుంచి వరుసగా తొమ్మిది రోజులు జరపటం కూడా కనిపిస్తుంది. నవమి […]వివరాలు ...

ఆధ్యాత్మికం

సకల ధర్మసారం రామాయణం

అందుకే వేల ఏండ్లుగా చెక్కుచెదరని విశ్వాసం నేడు శ్రీరామ నవమి పర్వదినం భూమిపుత్ర ,ఆధ్యాత్మికం: రామాయణ ప్రారంభంలో వాల్మీకి మహర్షి దగ్గరకు నారద మహర్షి వచ్చినప్పుడు వాల్మీకి నారదుడి ముందు తన మనస్సులోని సందేహాలను ఉంచాడు. సకల సద్గుణ సంపన్నుడు అయిన వారు ఎవరున్నారని ప్రశ్నించారట. అందుకు రాముడి గురించి చెప్పడంతో వాల్మీకి దానిని కావ్యంగా మలిచారు. ఎటువంటి విపత్కర పరిస్థితులలోనూ తొణకనివాడు, లౌకిక అలౌకిక ధర్మాలను బాగా తెలిసినవాడు, శరణాగతవత్సలుడు, ఎలాంటి క్లిష్టపరిస్థితులోనూ ఆడి తప్పనివాడు, […]వివరాలు ...