సినిమా

”రామసక్కనోళ్లు” చిత్రం నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది -చమ్మక్ చంద్ర

భూమిపుత్ర,సినిమా: చమ్మక్‌చంద్ర, మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రామసక్కనోళ్లు’. ఫహీమ్‌ సర్కార్‌ దర్శకుడు. రమణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, తుమ్ముల ప్రసన్నకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చమ్మక్‌చంద్ర మాట్లాడుతూ ‘రామసక్కనోళ్లు నలుగురు కుర్రాళ్ల కథ. ఊరి బాగు కోసం వారు ఎలాంటి పోరాటం చేశారన్నది ఆకట్టుకుంటుంది. నవ్విస్తూనే ఉద్వేగానికి లోను చేస్తుంది. ఘంటాడి […]వివరాలు ...

సినిమా

వకీల్ సాబ్’’ డబ్బింగ్ పూర్తి

భూమిపుత్ర, సినిమా: దాదాపు మూడేళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మూవీ ‘‘వకీల్ సాబ్’’. ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు-శిరీష్ నిర్మించగా శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేశారు.ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకొస్తున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. ఇటీవలే ఈ సినిమా డబ్బింగ్ మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్ ఈ రోజు పూర్తి చేశారు.దీంతో ఈ సినిమా డబ్బింగ్ మొత్తం పూర్తయింది. ఫైనల్ మిక్సింగ్ […]వివరాలు ...

సంపాదకీయం

కేంద్రంపై మారుతోన్న వైసీపీ వైఖరి

భూమిపుత్ర, సంపాదకీయం: వైఎస్సార్‌ కాంగ్రెసు పార్టీ, టిఆర్‌ఎస్‌ పార్టీ వ్యూహాత్మకంగా కేంద్రంపై ఒత్తిడిని మొదలు పెట్టింది. తద్వారా ఎదురయ్యే ఇబ్బందులకు కూడా సిద్ధపడినట్లే కనిపిస్తోంది. ప్రజాక్షేత్రంలో వ్యూహాలు నడిపే ప్రశాంత్‌ కిశోర్‌ ఇందుకు సంబంధించి కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు క్రమక్రమంగా బీజేపీపై , కేంద్రంపై దాడులు పెంచేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే పూర్తి స్థాయి సమరానికి సిద్ధం కాలేదు. ఆచితూచి అడుగు వేస్తూనే అదను చూసి కొట్టాలనుకుంటోంది. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో బీజేపీని […]వివరాలు ...

ఆంధ్రప్రదేశ్

అటానమస్ కాలేజీలలో సొంత ప్రశ్నపత్రాలు,మూల్యాంకనం రద్దు

భూమిపుత్ర,తాడేపల్లి: అటానమస్‌ కాలేజీల్లో పరీక్షల విధానంలో మార్పులకు శ్రీకారం చుడుతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పోటీ ప్రపంచంలో తట్టుకునేలా నైపుణ్యానికి పెద్దపీట వేస్తున్నామని, విద్యార్థుల్లో స్వయంప్రతిపత్తి కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సుల్లో చేరేందుకు పరిధులు దాటి ఆన్‌లైన్‌ క్లాస్‌లు,ఆఫ్‌లైన్‌ క్లాస్‌లు క్రోడికరిస్తూ విధానంలో మార్పులు తెస్తున్నామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు […]వివరాలు ...

సినిమా

రాజశేఖర్ హీరోగా వెంకటేష్ మహా దర్శకత్వంలో ‘మర్మాణువు’

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా పెగాసస్ సినీ కార్ప్ ఎల్ఎల్‌పి, మహాయాన మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాయి. దీనికి ‘కేరాఫ్ కంచరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్న వెంకటేష్ మహా దర్శకుడు. విజయ ప్రవీణ పరుచూరితో కలిసి రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక నిర్మించనున్నారు. దర్శకుడు వెంకటేష్ మహా (మార్చి 25 – గురువారం) పుట్టినరోజు సందర్భంగా… గురువారం సినిమా ప్రకటించడంతో పాటు చిత్రానికి ‘మర్మాణువు’ టైటిల్ […]వివరాలు ...

Uncategorized రాయలసీమ

తిరుపతి పార్లమెంట్ లో రత్న”ప్రభ వించేనా”?

భూమిపుత్ర,తిరుపతి: తిరుపతి పార్లమెంట్ సభ్యుడైన బల్లి దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణంతో ఖాళీ ఏర్పడిన లోక్ సభ స్థానానికి భారతీయ జనతా పార్టీ పలుపేర్లను పరిశీలించిన అనంతరం కర్ణాటక మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ ను అభ్యర్థిగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ 1981 క్యాడర్ కర్ణాటక ఐఏఎస్ అధికారి. రిటైరయ్యే నాటికి ఆమె కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. డిప్యుటేషన్ పై ఏపీలోనూ ఉన్నతస్థాయిలో బాధ్యతలు నిర్వర్తించారు. […]వివరాలు ...

సంపాదకీయం

ఆధిపత్య రాజకీయాల్లో కమలం 

భూమిపుత్ర, సంపాదకీయం ప్రస్తుతం ఒక కేంద్ర పాలిత ప్రాంతం, నాలుగు రాష్ట్ర అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికలలో జయాపజయాలను అటుంచితే ఒక రాజకీయ పార్టీగా, సైద్ధాంతికంగా, నాయకత్వపరంగా తనకు గల ‘విశిష్టత’ను భారతీయ జనతా పార్టీ కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు భిన్నమైన పార్టీ తమది అంటూ వాజపేయి, ఎల్‌ కె అద్వానీ గర్వం గా చెప్పుకొనేవారు. 1984లో ఇందిరా గాంధీ హత్యా అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సానుభూతి ఉప్పెనలో రెండు సీట్లకు పరిమితమైనప్పటికీ ఆ […]వివరాలు ...

జాతీయం

ఈసారైనా ఆనవాయితీ మారుస్తారా

భూమిపుత్ర , న్యూ ఢల్లీి భారతీయ జనతా పార్టీకి ఒక సంప్రదాయం అనాదిగా వస్తుంది. ఎక్కడ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాన్నా ఆ పార్టీకి ఎంపీలే దిక్కవతున్నారు. గతంలో గోవా నుంచి నిన్న ఉత్తరాఖండ్‌ వరకూ ఈ సంప్రదాయం బీజేపీ కొనసాగిస్తూనే ఉంది. స్థానిక నాయకత్వం బంగా ఉన్నప్పటికీ పార్లమెంటు సభ్యును ముఖ్యమంత్రుగా డంప్‌ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గోవాలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేంద్రమంత్రిగా ఉన్న మనోహర్‌ పారేకర్‌ ను ముఖ్యమంత్రిగా బీజేపీ పంపింది. ఆయన చేత కేంద్ర […]వివరాలు ...

రాయలసీమ

లాంఛనంగా కర్నూలు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్

భూమిపుత్ర,  కర్నూలు: కర్నూలు/ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఈ రోజు మధ్యాహ్నం  రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, […]వివరాలు ...

రాయలసీమ

15 రోజులపాటు ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

నేడు శాస్త్రోక్తముగా జరిగిన ధ్వజారోహణం భూమిపుత్ర, అనంతపురం: 22.03.2021 నుండి 05.04.2021 వరకు అంగరంగ వైభవంగా జరిగే శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శాస్త్రోక్తంగా ధ్వజారోహణం గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు  ధ్వజారోహణ ప్రాశస్త్యాన్ని వివరించారు. ఆయన మాటలలో కృతయుగం నుండి భక్తుల పాలిట కొంగు బంగారము, ఆశ్రీత కల్పవృక్షం అయిన, శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి, అతి పవిత్రమైన,అద్భుతమైన బ్రహ్మోత్సవాలు లో ధ్వజారోహన కార్యక్రమంతో,సమస్తమైన భక్తులకు అందరికి,అకండమైన పుణ్యఫలంతో ఆనందాన్ని […]వివరాలు ...