“ఆక్సిజన్ మిషన్” కై ఖాకీ దుస్తుల కారుణ్యం

 “ఆక్సిజన్ మిషన్” కై ఖాకీ దుస్తుల కారుణ్యం

అనంత పోలీసుల ఔదార్యం

భూమిపుత్ర,అనంతపురం:
కరోనా సంక్షోభ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకు ఆర్డీటీ సంస్థ ఓ ఆశాదీపంగా వెలుగొందుతోంది. ఈ వైపరీత్యంలో మరింతమంది ప్రాణాలను కాపాడే బృహత్కార్యం లో ప్రజల భాగస్వామ్యానికి సంకల్పించిన ఆర్డీటీ ” మిషన్ ఆక్సిజన్ ” అనే ప్రత్యేక కార్యక్రమం ద్వారా సమాజానికి పిలుపునిచ్చింది. ఈ పిలుపుకు స్పందించిన అనంతపురం జిల్లా పోలీసులు 10లక్షల 16 వేల రూపాయలు అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. విపత్కాలంలో ఖాకీ దుస్తుల వెనుక కారుణ్యముందని మరోసారి చాటుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *